Archive for February, 2009
ఏవి తల్లీ! నిరుడు కురిసిన హిమసమూహములు
Sunday, February 8, 2009 21:29 7 Commentsఅయ్యలారా! అమ్మలారా! మా ఊరు విజయనగరం. విద్యానగరం. ఘంటసాల వారు నడయాడిన నేల. గురజాడ వారి గుర్తులు మిగిలిన నేల. కొంచెం కొంచెంగా మా సంస్కృతినీ, ప్రాభవాన్నీ, కళాపోషణనీ వదిలేస్తూ – మా తాతలు తాగిన నేతిని మా మూతుల దగ్గర వాసన చూడమంటున్నాం గానీ… ఐనా మాది విజయనగరమే – విద్యానగరమే…
15 సినిమా హాళ్ళతో, 10 పిజ్జా కార్నర్లతో ఇవాళ ఇలా కళకళలాడిపోతున్నాం గానీ – నా చిన్నప్పుడైతేనా అబ్బబ్బ – ఆ అవధానాలూ,అప్రస్తుత ప్రసంగాలూ [...]