Archive for the ‘అభ్యర్ధనలు’ Category

నిజమెరుగని మనుగడ కధ – దిశనెరుగని గమనము కద…

Tuesday, August 12, 2008 2:37 3 Comments

భార్యను కిరసనాయిలు పోసి తగలపెట్టిన భర్త
- పురుషాధిక్య ప్రపంచం నశించాలి. అనాదిగా సాగుతున్న మగవాళ్ళ దురహంకారం చెల్లదు.
బిడ్డకు జన్మనిచ్చిన 9 వ క్లాసు అమ్మాయి.
- యువత పెడుదోవ పడుతోంది. పాశ్చాత్య సంస్కృతి మనని పూర్తిగా ఆక్రమించుకొంటోంది.
ఈ మధ్య వార్తాపత్రికల్లో వచ్చిన కొన్ని Headlines – వాటికి నా చుట్టుపక్కలవాళ్ళ Reactions వ్రాసాను. మరొక్కసారి పరికించి చూడండి.
ఇంటిపని నుంచి వంటపని దాకా చేదోడువాదోడుగా ఉంటూ జీవన భాగస్వామ్యానికి పరిపూర్ణార్ధంగా నిలచిన భర్తలెందరో ఉన్నారని మీకు తెలుసని నాకు తెలుసు.
కర్నాటక, పాశ్చాత్య సంగీతాల్ని [...]

This was posted under category: అభ్యర్ధనలు

ఒక్కటంటే ఒక్క లైఫు – ఏడిపించకు దాన్ని

Sunday, August 3, 2008 22:05 15 Comments

చిన్నా! బుద్దిగా ఉన్నావంటే నీకో Chocolate ఇస్తాను.
చదువుకున్నప్పుడు కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొంటే ఇంక జీవితమంతా సుఖాలే.
10th క్లాస్ ఒక్కటీ కష్టపడ్డావనుకో – ఇంక నీ future కి ఢోకా లేదు.
Intermediate రెండేళ్ళూ కష్టపడ్డావా – ఇంజనీరింగు ఆడుతూ పాడుతూ చదివెయ్యచ్చు.
ఇంజనీరింగు Grade Point చక్కగా తెచ్చుకొన్నావా – పిలిచి Campus Interview లో జాబ్ ఇస్తారు. ఇంక జీవితంలో ఏమీ చెయ్యక్కరలేదు.
రెండేళ్ళు ఉద్యోగంలో కష్టపడ్డావా – కంపనీ వాళ్ళే అమెరికా పంపిస్తారు.
రెండేళ్ళు అమెరికాలో కష్టపడి [...]

This was posted under category: అభ్యర్ధనలు